మొదటి రౌండ్ లో ముందంజలో ఉన్న అభ్యర్థులు వీరే.. ... ... తెలంగాణ తీర్పు - 2023
- మొదటి రౌండ్ లో ముందంజలో ఉన్న అభ్యర్థులు వీరే..
- గజ్వేల్ - కేసీఆర్ (బీఆర్ఎస్)
- ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్)
- అశ్వారావుపేట - ఆదినారాయణ (కాంగ్రెస్)
- గోషామహల్ - రాజాసింగ్ (బీజేపీ)
- హుజూర్‌నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
- ముషీరాబాద్ - ముఠా గోపాల్ (బీఆర్ఎస్)
- సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య (బీఆర్ఎస్)
- కామారెడ్డి - రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)
- కొడంగల్ - రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)
- తుంగతుర్తి - సామెల్ (కాంగ్రెస్)
- మధిర - మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్)
- ఆదిలాబాద్ - పాయల్ శంకర్ (బీజేపీ)
- భువనగిరి - కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్)
- కొత్తగూడెం - కూనంనేని సాంబశివరావు (సీపీఐ)
- కోరుట్ల - సంజయ్ (బీఆర్ఎస్)
- సిద్దిపేట - హరీశ్‌రావు (బీఆర్ఎస్)
- హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్)
- సూర్యాపేట - రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్)
- నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్)
Update: 2023-12-03 04:34 GMT