తెలంగాణ తీర్పు - 2023
- హుజూర్ నగర్లో 5వ రౌండ్ ముగిసే సరికి 2707 ఆధిక్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి
15,244 ఓట్ల ఆధిక్యంలో ఉత్తమ్
- హైదరాబాద్లో రెండో రౌండ్ ముగిసే సరికి ఆధిక్యంలో ఉన్న పార్టీలు
ఖైరతాబాద్ - బీఆర్ఎస్
ముషీరాబాద్ - బీఆర్ఎస్
నాంపల్లి - కాంగ్రెస్
అంబర్ పేట్ - బీఆర్ఎస్
జూబ్లీహిల్స్ - బీఆర్ఎస్
మలక్ పేట్ - ఎంఐఎం
చార్మినార్ - బీజేపీ
సనత్ నగర్ - బీఆర్ఎస్
గోషామహల్ - బీజేపీ
- హుజురాబాద్లో రెండో రౌండ్లోనూ ఈటల రాజేందర్ వెనుకంజ
- కామారెడ్డిలో 3వ రౌండ్ ముగిసే సరికి 2093 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి
- 119 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్న పార్టీలు
కాంగ్రెస్ - 59
బీఆర్ఎస్ - 42
బీజేపీ - 9
ఎంఐఎం - 3
ఇతరులు - 1
Update: 2023-12-03 04:43 GMT