మధిరలో మల్లు భట్టి విక్రమార్క గెలుపు 35 వేలకుపైగా... ... తెలంగాణ తీర్పు - 2023
- మధిరలో మల్లు భట్టి విక్రమార్క గెలుపు
35 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఉన్న కీలకంగా ఉన్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటమి
పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు పరాజయం
- వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజ్ విజయం
- కొల్లాపూర్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు
- పాలేరు 18వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 49,963 ఓట్ల మెజార్టీ
Update: 2023-12-03 09:07 GMT