Home > ఆంధ్రప్రదేశ్ > విద్యలో ఆంధ్రప్రదేశ్ టాప్.. కేంద్రం ఇండెక్స్

విద్యలో ఆంధ్రప్రదేశ్ టాప్.. కేంద్రం ఇండెక్స్

విద్యలో ఆంధ్రప్రదేశ్ టాప్.. కేంద్రం ఇండెక్స్
X

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరోసారి జాతీయస్థాయిలో సత్తా చాటింది. రాష్ట్రాల విద్యా వ్యవస్థల పనితీరును మదింపు వేస్తూ కేంద్రం విడుదల చేసిన గ్రేడింగ్ సూచీలో అగ్రస్థానంలో నిలిచింది. 73 అంశాలకు సంబంధించి 1000 పాయింట్ల ఆధారంగా ఈ సూచీని తయారు చేశారు. ఏపీకి అత్యధికంగా 902 పాయింట్లు దక్కాయి. అభ్యసన ఫలితాలు, అందుబాటులో విద్య, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాల ఆధారణంగా సూచీని తయారు చేశారు.

Updated : 7 July 2023 10:57 PM IST
Tags:    
Next Story
Share it
Top