Home > ఆంధ్రప్రదేశ్ > ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల...ఇలా చెక్‎చేసుకోండి.

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల...ఇలా చెక్‎చేసుకోండి.

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల...ఇలా చెక్‎చేసుకోండి.
X

ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు.మే 24 నుంచి జూన్‌ 1 వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్‌ బోర్డు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి.. నేడు ఫలితాలను రిలీజ్ చేసింది. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు కలిపి మొత్తంగా దాదాపు 4లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఫ‌లితాల‌ను http://www.manabadi.co.in/ చూడ‌వ‌చ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

Updated : 13 Jun 2023 7:00 PM IST
Tags:    
Next Story
Share it
Top