Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు
X

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. పీఆర్సీ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిలోగా పీఆర్‌సీ వివిధ అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వివిధ ప్రభుత్వ శాఖలు, కేటగిరీలకు చెందిన ఉద్యోగులందరి వివరాలు, వారికి సంబంధించిన అంశాలతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులు, కరవు భత్యంపై అధ్యయనం చేసిన తర్వాత సిఫార్సులు చేయాలని పీఆర్‌సీకి ప్రభుత్వం సూచించింది

Updated : 12 July 2023 7:03 PM IST
Tags:    
Next Story
Share it
Top