Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల

చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల

చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ చీఫ్ చంద్రబాబు హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ప్రభుత్వ డాక్టర్లు దాదాపు 9 రకాల టెస్టులు చేశారు. అనంతరం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అందులో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే 20, 21 తేదీల్లో జైలు అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో చంద్రబాబును వెల్లడించలేదు.




Updated : 21 Oct 2023 8:36 PM IST
Tags:    
Next Story
Share it
Top