Home > ఆంధ్రప్రదేశ్ > వైసీపీ ఇన్‌ఛార్జిల మార్పు.. తుది జాబితా విడుదల!

వైసీపీ ఇన్‌ఛార్జిల మార్పు.. తుది జాబితా విడుదల!

వైసీపీ ఇన్‌ఛార్జిల మార్పు.. తుది జాబితా విడుదల!
X

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల మార్పుకు వైసీపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్ చార్జ్ లను ఖరారు చేసిన సీఎం జగన్.. పెండింగ్ లో ఉన్న మరిన్ని స్థానాలకు ఇన్ చార్జ్ లను ఖరారు చేయనున్నారు. జగన్ ఆదేశాల మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో దీనిపై చర్చించారు. ఈ క్రమంలో పలువురు నేతలు తాము ఇన్నికల్లో పోటీచేసే స్థానంపై సీఎం జగన్ తో చర్చించినట్లు తెలుస్తుంది. దీనిపై మిగతా నేతల అభిప్రాయాలను తీసుకుని ఇన్ చార్జ్ లను ఖరారు చేయనున్నారు సీఎం జగన్. ఇవాళ కొంతమందిని, శనివారం మరికొంత మందితో కూడిన జాబితాను వైసీపీ విడుదల చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.


Updated : 29 Dec 2023 9:30 PM IST
Tags:    
Next Story
Share it
Top