Home > ఆంధ్రప్రదేశ్ > లోకేష్‎కు రిలీఫ్..అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దన్న ఏపీ హైకోర్టు

లోకేష్‎కు రిలీఫ్..అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దన్న ఏపీ హైకోర్టు

లోకేష్‎కు రిలీఫ్..అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దన్న ఏపీ హైకోర్టు
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‎కి ఏపీ హై కోర్టులో స్వల్ప ఊరట లభించింది. అక్టోబర్ 4వ తారీఖు వరకు లోకేష్‎ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఏపీ హైకోర్టులో చంద్రబాబు, లోకేష్ పిటిషన్లపై విచారణ జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం , ఫైబర్‌నెట్‌ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ లోకేష్ కోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు బుధవారానికి కేసును వాయిదా వేసింది.


Updated : 29 Sept 2023 3:55 PM IST
Tags:    
Next Story
Share it
Top