Home > ఆంధ్రప్రదేశ్ > తిరుపతి జిల్లాలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి

తిరుపతి జిల్లాలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి

తిరుపతి జిల్లాలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి
X

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కువ్వాకుల్లి గ్రామంలోని ఓ బాణ సంచా గిడ్డంగిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో గిడ్డంగిలో ఆరుగురు కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికీ బాణసంచా పేలుతుండటంతో గిడ్డంగి నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపి స్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

Updated : 31 May 2023 6:27 PM IST
Tags:    
Next Story
Share it
Top