Ap Govt Jobs 2024 : మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు..అప్లై చేసుకోండిలా
Mic Tv Desk | 3 Jan 2024 12:50 PM IST
X
X
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు క్రింది వివరాలను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
జిల్లా బాలల సంరక్షణ అధికారి
బాలల ప్రొటెక్షన్ ఆఫీసర్
లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్
అకౌంటెంట్
అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్
కుక్
ఔట్రీచ్ వర్కర్
మేనేజర్
సోషల్ వర్కర్
నర్స్
మొత్తం పోస్టుల సంఖ్య: 32.
అర్హతలు: పోస్టు అర్హతకు తగ్గట్టుగా ఆయా విభాగాలలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
పని అనుభవం కూడా ఉండాలి
వయసు: 42 ఏళ్లు దాటకూడదు
దరఖాస్తు విధానం: తగిన అర్హతలతో కూడిన పత్రాలతో శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తులను పంపాల్సిన చిరునామా:
జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం,
కలెక్టర్ కాంప్లెక్స్, ఎస్ఎన్ఆర్ అకాడమీ రోడ్డు,
విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా
దరఖాస్తుకు చివరి తేదీ: 10.01-౨౦౨౪
Updated : 3 Jan 2024 12:50 PM IST
Tags: AP Women Development and Child Welfare Department jobs jobs In AP Women Development and Child Welfare Department jobs In AP Women Development and Child Welfare ap govt jobs Jobs Latest Jobs Latest Job Notifications Latest Govt Job Notifications Latest APPSC Jobs
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire