Home > ఆంధ్రప్రదేశ్ > independence day 2023 : జెండా పండుగ వేళ విషాదం.. స్కూల్ విద్యార్థుల పరిస్థితి..

independence day 2023 : జెండా పండుగ వేళ విషాదం.. స్కూల్ విద్యార్థుల పరిస్థితి..

independence day 2023 : జెండా పండుగ వేళ విషాదం.. స్కూల్ విద్యార్థుల పరిస్థితి..
X

బాపట్లలో విషాదం చోటుచేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న పిల్లల బస్సు అమృతలూరు మండలంలోని కూచిపూడి-పెద్దపూడి రోడ్డు వద్ద బోల్తా పడింది. బస్సులోని 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ వేరే బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా బోల్తా పడింది. గాయపడిన విద్యార్థులను 108 అంబులెన్స్ లో తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






Updated : 15 Aug 2023 4:20 PM IST
Tags:    
Next Story
Share it
Top