Home > ఆంధ్రప్రదేశ్ > టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల
X

టీడీపీ అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. 94 మంది అభ్యర్థుల పస్ట్ లిస్ట్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

గాజువాక-పల్లా శ్రీనివాసరావు

మాడుగుల- పైల ప్రసాద్

రంపచోడవరం - మిర్యాల శిరీష

గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు

ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ

దెందులూరు-చింతమనేని ప్రభాకర్

గుంటూర్ ఈస్ట్-మహ్మద్ నజ్జీర్

గిద్దలూర్-అశోక్ రెడ్డి

పెద్దకూరప్రాడు-భాష్యం ప్రవీణ్

రాజమండ్రి రూరల్-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి

నరసన్నపేట- బొగ్గురమణమూర్తి

కొవ్వూరు-ముప్పిడి వెంకటేశ్వరరావు

గురజాల-యరపతినేని శ్రీనివాసరావు

కోవూర్- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

చోడవరం-కేఎస్‌ఎన్‌ఎస్ రాజు

గుంటూర్ వెస్ట్- పిడుగురాళ్ల మాధవి

ఆత్మకూరు-ఆనంరాం నారాయణరెడ్డి


నందికొట్కూర్- గిత్త జయసూర్య

కదిరి-కందికోట యశోదా దేవి

మాడుగుల-ఫైలా ప్రసాద్

కందుకూర్ - ఇటూరి నాగేశ్వరరావు

మదనపల్లి-షాజహాన్ భాషా

గాజువాక- పల్లాశ్రీనివాసరావు

Updated : 14 March 2024 7:52 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top