Home > ఆంధ్రప్రదేశ్ > TDP Janasena Alliance: జనసేన సమన్వయంతో.. పోలిటికల్ యాక్షన్ కమిటీ

TDP Janasena Alliance: జనసేన సమన్వయంతో.. పోలిటికల్ యాక్షన్ కమిటీ

TDP Janasena Alliance: జనసేన సమన్వయంతో.. పోలిటికల్ యాక్షన్ కమిటీ
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆదేశాల మేరకు.. టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం అయింది. 14 మందితో కూడిన ఈ కమిటీ టీడీపీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు దోహదపడుతుంది. ఈ కమిటీ జనసేనతో సమన్వయం చేసుకుంది. ఇప్పటికే జనసేన వైపు నుంచి సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముందుకు వెళ్లేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. అంతేకాకుండా చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలు, టీడీపీ కార్యక్రమాలు, రాజకీయ ప్రణాళికలు చర్చింది ముందుకు వెళ్తారు.

Updated : 24 Sept 2023 4:40 PM IST
Tags:    
Next Story
Share it
Top