చార్మినార్లో ఎంఐఎం మీర్ జుల్పికర్ అలీ విజయం ... ... తెలంగాణ తీర్పు - 2023
Mictv news | 2023-12-03 06:46:59
- చార్మినార్లో ఎంఐఎం మీర్ జుల్పికర్ అలీ విజయం
- రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజయం
బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్పై రాజ్ ఠాకూర్ ఘన విజయం
- కామారెడ్డిలో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి రేవంత్‌రెడ్డి లీడ్
- చొప్పదండిలో కాంగ్రెస్ అభ్యర్థికి 14 వేల ఆధిక్యం
- కొడంగల్‌లో 23 వేల లీడ్‌లో రేవంత్‌రెడ్డి
- కొల్లాపూర్‌లో ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి బర్రెలక్క అలియాస్ శిరీషకు 1923 ఓట్లు
Updated : 2023-12-03 06:46:59
Tags: telangana news telugu news election results live updates assembly election 2023 telangana election 2023 results 2023 evm brs congress party bjp postal ballot evm counting
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire