కామారెడ్డిలో హోరా హోరీ.. 14వ రౌండ్ ముగిసేసరికి... ... తెలంగాణ తీర్పు - 2023
Mictv news | 2023-12-03 09:01:57
- కామారెడ్డిలో హోరా హోరీ.. 14వ రౌండ్ ముగిసేసరికి 2,100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.. రెండో స్థానంలో రేవంత్ రెడ్డి, మూడో స్థానంలో కేసీఆర్
- కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికెళ్లిపోయిన తాండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి
- తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి శామ్యూల్ విజయం
- నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కె.జయవీర్ రెడ్డి
- నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీ పి. సంజీవ రెడ్డి
- గోషామహల్ హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
Updated : 2023-12-03 09:01:57
Tags: telangana news telugu news election results live updates assembly election 2023 telangana election 2023 results 2023 evm brs congress party bjp postal ballot evm counting
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire