Home > కెరీర్ > Group 1 last date : గ్రూప్‌ -1 అభ్యర్థులకు గుడ్న్యూస్.. దరఖాస్తుల గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే?

Group 1 last date : గ్రూప్‌ -1 అభ్యర్థులకు గుడ్న్యూస్.. దరఖాస్తుల గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే?

Group 1 last date : గ్రూప్‌ -1 అభ్యర్థులకు గుడ్న్యూస్.. దరఖాస్తుల గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే?
X

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 1 పరీక్ష దరఖాస్తు తేదీలను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ విభాగాల్లో మొత్తం 81 ఖాళీలు ఉన్నాయి. కాగా వీటి దరఖాస్తు గడువు చివరి తేదీ జనవరి 21తో ముగిసింది. కాగా గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి దరఖాస్తు తేదీ పొడగించాలనే అభ్యర్థన రాగా.. గడువు జనవరి 28వ తేదీ వరకు పొడగిస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 28వ తేదీ అర్థరాత్రి వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. https://psc.ap.gov.in/ ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో మరోసారి గడువును పొడగించేది లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17వ తేదీని నిర్వహించనున్నారు. ఈ తేదీలో కూడా ఎలాంటి మార్పు చేసేంది లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.




Updated : 23 Jan 2024 5:07 PM IST
Tags:    
Next Story
Share it
Top