Latest APPSC Jobs : డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు..అప్లై చేసుకోండిలా
X
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీసులోని పలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఈ క్రింద వివరాల ద్వారా ఈ పోస్టులకు ఆప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
డిగ్రీ లెక్చరర్: 240 పోస్టులు
సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
Botany - 19
Chemistry- 26 3.
ECommerce - 35
Computer Applications - 26
Computer Science - 31
Economics - 16
History - 19
Mathematics - 17
Physics - 11
Political Science - 21
Zoology - 19
మొత్తం ఖాళీల సంఖ్య: 240.
అర్హతలు: సబ్జెక్ట్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటుగా net/ slate/ set ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ నైపుణ్యాలు, ప్రొఫిషియన్సీ టెస్ట్‌తో పాటుగా ఇతర నైపుణ్యాల ఆధారంగా అభ్యర్ధిని ఎంపిక చేస్తారు
దరఖాస్తు తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
24 జనవరి నుండి 13 ఫిబ్రవరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ / మే, 2024లో ఉంటుంది