తెలంగాణలో డీఎస్సీ వాయిదా
Krishna | 13 Oct 2023 6:32 PM IST
X
X
తెలంగాణలో డీఎస్సీ వాయిదా పడింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో డీఎస్సీని వాయిదా వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 19న డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారీ , మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. నవంబర్ 20 నుంచి 30 మధ్య ఎగ్జామ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. ఈ నెల 9న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఈ క్రమంలో డీఎస్సీ వాయిదా వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
Updated : 13 Oct 2023 6:32 PM IST
Tags: dsc telangana dsc dsc notification dsc postpone dsc exam teacher exam telangana elections telangana govt telangana education telangana students tspsc
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire