Home > కెరీర్ > మార్చి 1 నుంచి 10th పరీక్షలు.. విద్యాశాఖ షెడ్యూల్ విడుదల

మార్చి 1 నుంచి 10th పరీక్షలు.. విద్యాశాఖ షెడ్యూల్ విడుదల

మార్చి 1 నుంచి 10th పరీక్షలు.. విద్యాశాఖ షెడ్యూల్  విడుదల
X

తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 1 నుంచి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అన్ని పాఠశాలకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్న కారణంగా.. పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 4: 45 గంటల వరకు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని జిల్లాల్లోని అన్ని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ.మార్చి 1 నుంచి 10th పరీక్షలు.. విద్యాశాఖ షెడ్యూల్ విడుదల

Updated : 9 Feb 2024 9:40 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top