Home > కెరీర్ > Group 1 Posts : గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సిద్ధం.. అదనంగా మరో 70 పోస్టులు

Group 1 Posts : గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సిద్ధం.. అదనంగా మరో 70 పోస్టులు

Group 1 Posts : గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సిద్ధం.. అదనంగా మరో 70 పోస్టులు
X

(Group 1 Posts) గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చూస్తున్న ప్రభుత్వం.. మరో 70 పోస్టులను చేర్చేందుకు సిద్ధమైంది. గతంలో 508 పోస్టుల ఖాళీలకు నోటీఫికేషన్ ఇవ్వగా.. మరో 70 పోస్టులను చేర్చేందుకు సిద్ధమైంది. ఆయా శాఖలు వాటి ఆర్ధిక శాఖకు సమర్పించినట్లు తెలుస్తుంది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా గ్రూపు 1 నోటిఫికేషన్‌పై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు.







Updated : 4 Feb 2024 3:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top