Home > కెరీర్ > TGT Merit List : గురుకుల టీజీటీ పరీక్షల ఫలితాలు విడుదల

TGT Merit List : గురుకుల టీజీటీ పరీక్షల ఫలితాలు విడుదల

TGT Merit List : గురుకుల టీజీటీ పరీక్షల ఫలితాలు విడుదల
X

తెలంగాణ గురుకుల టీజీటీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ ఫలితాలను గురుకుల నియామక బోర్డు ఇవాళ రిలీజ్ చేసింది. ఎగ్జామ్లో అభ్యర్ధుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 27,28 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలని బోర్డు సూచించింది. అభ్యర్థఉలు https://treirb.cgg.gov.in/home లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. కాగా అగస్ట్లో 4020 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు బోర్డు ఎగ్జామ్ నిర్వహించింది.

Updated : 25 Feb 2024 9:49 PM IST
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top