Home > కెరీర్ > TSTET Key: తెలంగాణ టెట్‌ ప్రాథమిక కీ వచ్చేసింది..

TSTET Key: తెలంగాణ టెట్‌ ప్రాథమిక కీ వచ్చేసింది..

TSTET Key: తెలంగాణ టెట్‌ ప్రాథమిక కీ వచ్చేసింది..
X

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రాథమిక కీని అధికారులు బుధవారం విడుదల శారు. టెట్ పేపర్‌1, పేపర్ 2 కీలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. వీటిపై అభ్యంతరాలను ఉంటే తమకు తెలిపాలని, వాటిని ఆధారంగా తుది కీని, ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రభుత్వ టీచర్ పోస్టులకు క్వాలిఫై కావడానికి నిర్వహిస్తున్న టెట్ పరీక్ష ఈ నెల 15న‌ జరగగా పేపర్‌-1 పరీక్షను 2,26,744 మంది రాశారు. బీఈడీ విద్యార్థులకు మాత్రమే అర్హత ఉన్న పేపర్‌-2ను 1,89,963 మంది రాశారు. టెట్‌ ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల చేస్తారు. పేపర్1 ఈజీగా రాగా, పేపర్ 2 మాత్రం టఫ్ గా వచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు. మ్యాథ్స్, సైన్స్ టఫ్ గా వచ్చిందంటున్నారు.

https://tstet.cgg.gov.in/TSTETWEB2022/Documents/Initial_Key_2023/Paper_I_2023/TET_111_EM_TM.pdf

https://tstet.cgg.gov.in/TSTETWEB2022/Documents/Initial_Key_2023/Paper_II_MS2023/TET_211_EM_TM.pdf

https://tstet.cgg.gov.in/TSTETWEB2022/Documents/Initial_Key_2023/Paper_II_SS2023/TET_311_EM_TM.pdf

Updated : 20 Sept 2023 10:24 PM IST
Tags:    
Next Story
Share it
Top