Home > కెరీర్ > టీఎస్పీఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదల

టీఎస్పీఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదల

టీఎస్పీఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదల
X

టీఎస్పీఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు గతంలో టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. వీటికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. మొత్తం12,186 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేయనుంది. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.


Updated : 21 Feb 2024 10:04 PM IST
Tags:    
Next Story
Share it
Top