Home > సినిమా > పుష్ప-2 లీక్.. సుకుమార్ టేకింగ్ నెక్స్ట్ లెవల్

పుష్ప-2 లీక్.. సుకుమార్ టేకింగ్ నెక్స్ట్ లెవల్

పుష్ప-2 లీక్.. సుకుమార్ టేకింగ్ నెక్స్ట్ లెవల్
X

సినీ ప్రియుల్లో క్యూరియాసిటీ నెలకొల్పుతున్న సినిమా పుష్ప- ది రైజ్. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, రష్మికా లీడ్ రోల్ ఈ సినిమా షూటింగ్ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి యాక్షన్ సీన్ వీడియో లీక్ అయింది. అందులో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే కొన్ని లారీలు నదిలో వెళ్తుంటాయి. వాటిని పోలీస్ వెహికల్స్ చేజ్ చేస్తుంటాయి. ఈ షూటింగ్ అంతా ఔట్ డోర్ లో షూట్ అవుతుండగా.. అది వీడియో తీసిన కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం వైరల్ అవుతోంది. బజ్ ప్రకారం ఈ సినిమాలో జగపతి బాబు కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.




Updated : 16 Jun 2023 7:48 PM IST
Tags:    
Next Story
Share it
Top