Home > సినిమా > బీచ్లో బికినీతో.. అందాల ఆరబోస్తూ అనసూయ మళ్లీ రెచ్చిపోయిందిగా..

బీచ్లో బికినీతో.. అందాల ఆరబోస్తూ అనసూయ మళ్లీ రెచ్చిపోయిందిగా..

బీచ్లో బికినీతో.. అందాల ఆరబోస్తూ అనసూయ మళ్లీ రెచ్చిపోయిందిగా..
X

అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కొట్టేసి మంచి మార్కులే తెచ్చుకుంది. తాజాగా అనసూయ ఫ్యామిలీతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది.

బోల్డ్ ఫోటోలతో అందాల విందు చేసే అనసూయ ఈ సారి మరీ రెచ్చిపోయింది. పెళ్లి రోజు కానుకగా నెటిజన్స్ అందరికీ తన భర్తతో ఒక లిప్ లాక్ పెట్టిన ఫోటో పోస్ట్ చేసిన అనసూయ నిన్న మరో వీడియో షేర్ చేసింది. ఇవన్నీ కేవలం శాంపిల్స్ మాత్రమే అన్నట్లుగా రంగమ్మత్త తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల్లో గ్లామర్ డోస్ మరింత పెంచేంసింది. ఐయామ్ లుకింగ్ ఎట్ యూ, యూ లుకింగ్ ఎట్ మీ అనే క్యాప్షన్తో ఫేస్ బుక్లో పోస్ట్ చేసిన బీచ్లో దిగిన స్టిల్స్ యూత్ మతిపోగొడుతున్నాయి.

యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం థాయ్ లాండ్ వెళ్లిన అనసూయ భర్త భరద్వాజ్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. భర్తతో తీసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మొన్న బికినీ కనిపించిన అనసూయ అందరికీ షాకిచ్చింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం అనసూయ పుష్ప 2తో పాటు విమానం అనే సినిమాలో కూడా నటిస్తోంది.




Updated : 6 Jun 2023 4:36 PM IST
Tags:    
Next Story
Share it
Top