Home > సినిమా > ఓటీటీలోనూ బేబీ రికార్డ్.. ఒక్కరోజులోనే 100 మిలియన్..!

ఓటీటీలోనూ బేబీ రికార్డ్.. ఒక్కరోజులోనే 100 మిలియన్..!

ఓటీటీలోనూ బేబీ రికార్డ్.. ఒక్కరోజులోనే 100 మిలియన్..!
X

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ బేబీ. సాయి రాజేశ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది. కాగా, గురువారం (ఆగస్ట్ 24) అర్థరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. దాంతో థియేటర్లలో మిస్ అయిన బేబీ ఫ్యాన్స్ అంతా ఓటీటీ బాట పట్టారు. దాంతో ఈ సినిమాలో ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలోకి వచ్చిన 32 గంటల్లోనే దాదాపు 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో బేబీ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలోనూ బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసరికి.. చిత్ర బృధం ఆనందం వ్యక్తం చేస్తోంది.



Updated : 26 Aug 2023 5:01 PM IST
Tags:    
Next Story
Share it
Top