Home > సినిమా > బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 డేట్ ఫిక్స్.. ఎప్పట్నుంచంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 డేట్ ఫిక్స్.. ఎప్పట్నుంచంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 డేట్ ఫిక్స్.. ఎప్పట్నుంచంటే..?
X

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పలు భాషల్లో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. మరికొన్ని రోజుల్లో 7వ సీజన్తో అలరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ చేయగా.. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నిరాశపరచడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సీజన్ 7ను సక్సెస్ చేయాలని టీం నిర్ణయించింది. ఈసారి ఉల్టా పుల్టా కాన్సెప్ట్తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. నాగార్జున హోస్ట్గా ఉన్న ఈ షోకు సంబంధించిన టీజర్ ఈ మధ్యనే రిలీజ్ చేయగా అది కాస్త బజ్ క్రియేట్ చేసింది. తాజాగా బిగ్ బాస్ తెలుగు టీం సెప్టెంబరు 3 నుంచి స్టార్ మాలో సీజన్ 7 షురూ కానుందని ప్రకటించింది.





entertainment,big boss,big boss telugu,big boss telugu season 7,nagarjuna,teaser,promo,september 3,star maa,host nagarjuna

Updated : 20 Aug 2023 10:38 PM IST
Tags:    
Next Story
Share it
Top