Home > సినిమా > బైక్పై లవర్స్ రొమాన్స్.. మిట్ట మద్యాహ్నం నడి రోడ్డుపై రెచ్చిపోయి..!

బైక్పై లవర్స్ రొమాన్స్.. మిట్ట మద్యాహ్నం నడి రోడ్డుపై రెచ్చిపోయి..!

బైక్పై లవర్స్ రొమాన్స్.. మిట్ట మద్యాహ్నం నడి రోడ్డుపై రెచ్చిపోయి..!
X

ఇటీవల కాలంలో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నాయి. పబ్లిక్ లో రోడ్లపై బరితెగించి ప్రవర్తిస్తున్నాయి. సమయం, సందర్భం లేకుండా.. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతు రొమాన్స్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని మంగోల్‌పురిలోని ఔటర్ రింగ్ రోడ్ ఫ్లై ఓవర్ పై ఓ జంట బైక్ మీద వెళ్తూ రొమాన్స్ చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. దీన్ని @Buntea అనే వ్యక్తి తన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది.

ఈ వీడియోపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వీడియో షేర్ చేసిన యూజర్ కు థ్యాంక్స్ చెప్తూ.. ఇలాంటి ఘటనలకు సంబంధించిన కేసులను ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ లకు సంబంధించిన సెంటినల్ యాప్ లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. మరోసారి ఇంకెవరు బైక్ పై ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేలా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




Updated : 18 July 2023 9:13 PM IST
Tags:    
Next Story
Share it
Top