Devara Glimpse: సముద్రంలో రక్త కెరటాలు.. ఎన్టీఆర్ ‘దేవర’ గ్లింప్స్ అదుర్స్
saichand | 8 Jan 2024 5:22 PM IST
X
X
ఎన్టీఆర్ ‘దేవర’(Devara). మూవీ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 1:09 నిమిషాల విడిదితో విడుదల చేసిన ఈ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్ చేస్తున్న ఫైట్స్ సినిమా ఏ రెంజ్‌లో ఉంటుందో చెప్పకనే చెబుతున్నాయి. ఇంతకుముందెన్నడూ చూడని న్యూలుక్‌లో ఎన్టీఆర్ కనిపించాడు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మెుదటి బాగం ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా.. నాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయిక నటిస్తుంది.
Updated : 8 Jan 2024 5:22 PM IST
Tags: Anirudh Ravichander DEVARA Jr NTR Koratala siva devara glimpse దేవర జూనియర్ ఎన్టీఆర్ అనిరుథ్ రవిచందర్
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire