Home > సినిమా > మెగా ఫ్యామిలీకి కాబోయే వియ్యంకుడు ఇతనే.. ఫొటోలు వైరల్

మెగా ఫ్యామిలీకి కాబోయే వియ్యంకుడు ఇతనే.. ఫొటోలు వైరల్

మెగా ఫ్యామిలీకి కాబోయే వియ్యంకుడు ఇతనే.. ఫొటోలు వైరల్
X

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ రీసెంట్ గా జరిగిన విషయం తెలిసిందే. 6 ఏళ్లు సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటెన్ చేసిన వీళ్లు.. జూన్ 9న అఫీషియల్ గా ప్రకటించారు. అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య నాగబాబు ఇంట్లో ఈ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తాజాగా ‘మెగా ఫ్యామిలీకి కాబోయే వియ్యంకుడు ఇతడే’ అంటూ.. ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న (జూన్ 18) లావణ్య త్రిపాఠి కూడా.. తన తండ్రి ఫొటో షేర్ చేసి హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది.

ఈ క్రమంలో లావణ్య ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని గూగుల్ లో తెగ వెతుకుతున్నారు. కాగా, లావణ్య తండ్రి ఉత్తరాఖండ్ హై కోర్ట్, సివిల్ కోర్టులో లాయర్. ఆమె తల్లి టీచర్ (రిటైర్డ్). ఆమె అక్క కమిషనర్. ఓ సోదరుడు కూడా ఉన్నాడు.








Updated : 19 Jun 2023 5:18 PM IST
Tags:    
Next Story
Share it
Top