Home > సినిమా > కొంచెం కామెడీ.. కొంచెం యాక్షన్.. పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ‘కీడాకోలా’

కొంచెం కామెడీ.. కొంచెం యాక్షన్.. పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ‘కీడాకోలా’

కొంచెం కామెడీ.. కొంచెం యాక్షన్.. పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ‘కీడాకోలా’
X

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి హిట్ సినిమాల తర్వాత.. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా ‘కీడా కోలా’. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం.. తాజాగా ఓ టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృదం. ‘శ్వాస మీద ద్యాస... వస్తున్నం’ అంటూ సాగే ఈ టీజర్ లో.. కొంచెం యాక్షన్, కొంచెం కామెడీ ఉంది. అంతేకాకుండా ఓ కోలా (కూల్ డ్రింక్) చుట్టూ సినిమా స్టోరీ రన్ అవుతుందని తెలుస్తోంది. ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే స్టోరీ లైన్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా నటించారు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృదం ప్రకటించింది.


Updated : 28 Jun 2023 5:21 PM IST
Tags:    
Next Story
Share it
Top