Home > సినిమా > ఎన్టీఆర్‌కు జోడీగా కియారా అద్వాణీ.. పెద్ద ఛాన్స్ కొట్టేసింది

ఎన్టీఆర్‌కు జోడీగా కియారా అద్వాణీ.. పెద్ద ఛాన్స్ కొట్టేసింది

ఎన్టీఆర్‌కు జోడీగా కియారా అద్వాణీ.. పెద్ద ఛాన్స్ కొట్టేసింది
X

ఎన్టీఆర్.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటించబోతున్నాడు. ఆయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న ఆభిమానులకు.. చిత్ర బృందం మరో వార్త చెప్పింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వాణీని పెడుతున్నట్లు టాక్. మొదట కొంతమంది హీరోయిన్స్ ను కలిసినా.. చివరికి కియారాను ఓకే చేశారు. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది కియారా. రూ.300 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలవనుంది.

Updated : 18 Jun 2023 11:11 AM IST
Tags:    
Next Story
Share it
Top