Home > సినిమా > ఘనంగా నందమూరి సుహాసిని కుమారుడి వివాహం

ఘనంగా నందమూరి సుహాసిని కుమారుడి వివాహం

ఘనంగా నందమూరి సుహాసిని కుమారుడి వివాహం
X

దివంగత మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడైన వెంకట శ్రీహర్ష వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ పెళ్లి వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తోపాటు ఆయన కుటుంబసభ్యులు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ దంపతులు కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.













Updated : 21 Aug 2023 8:19 AM IST
Tags:    
Next Story
Share it
Top