Home > సినిమా > Samantha : ఫెమినా మాగజిన్ కోసం సమంత ఫోజులు..స్టిల్స్ చూసి ఫీలవుతున్న ఫ్యాన్స్

Samantha : ఫెమినా మాగజిన్ కోసం సమంత ఫోజులు..స్టిల్స్ చూసి ఫీలవుతున్న ఫ్యాన్స్

Samantha : ఫెమినా మాగజిన్ కోసం సమంత ఫోజులు..స్టిల్స్ చూసి ఫీలవుతున్న ఫ్యాన్స్
X

సమంత ఏంటీ ఇలా అయిపోయింది..? ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే వినిపిస్తోంది. యస్ సమంత ఫేస్ చూసిన చాలామంది అదే అనుకుంటున్నారు. లేటెస్ట్ గా సమంత ఫెమినా మాగజిన్ కోసం చేసిన ఫోటో షూట్ చూసిన తర్వాత తన ఫేస్ లో గ్లో పూర్తిగా మిస్ అయిపోయిందని అర్థం అవుతుంది. తను ఎంత ఆల్ట్రా మోడ్రన్ గా తయారైనా.. గ్లామరస్ అవుట్ ఫిట్ వేసుకున్నా.. ఫేస్ లో అసలే మాత్రం గ్రేస్ కనిపించడం లేదు. ఇదంతా తన హెల్త్ ఇష్యూ వల్ల వచ్చిన సమస్య అని అందరికీ తెలుసు. అయితే ఈ ప్రాబ్లమ్ ను క్లియర్ చేసుకోవడానికే తను యేడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. పూర్తిగా కోలుకునేవరకూ ఆగకుండా ఇలా చేయడం వల్ల తన కెరీర్ కే ప్రమాదం అవుతుందని తెలుసుకోలేకపోతోందా లేక.. తను మానసికంగా రెడీగా ఉంది కాబట్టి.. ఫిజికల్ గానూ సెట్ అవుతాను అనుకుందా అనేది చెప్పలేం కానీ.. ఈ స్టిల్స్ చూసి ఆమె ఫ్యాన్స్ కూడా చాలా ఫీలవుతున్నారు. ఏదేమైనా.. లైఫ్ ఒక్కసారి డిస్ట్రబ్ అయితేనే ఇబ్బంది అవుతుంది. దీనికి తోడు సమంతకు మయోసైటిస్ రూపంలో హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. అన్నీ కలిసి తన ఫేస్ లో గ్రేస్ లేకుండా చేశాయి. మరి ఇలాగే ఉంటే తన మళ్లీ సినిమాల్లో బిజీ కావాలనుకునే కోరిక నెరవేరడం కష్టమే అవుతుందేమో..




















Updated : 9 March 2024 4:19 PM IST
Tags:    
Next Story
Share it
Top