కుర్రకారును కట్టిపడేస్తున్న త్రిప్తి డిమ్రి.. రీసెంట్ ఫొటోలు వైరల్
X
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యానిమల్ సినిమాలోని జోయా పాత్రలో కనిపించి, తన యాక్టింగ్ తో మెప్పించిన త్రిప్తి డిమ్రి గుర్తించే టాక్. తాజాగా తన ఒంపుసొంపుల.. రీసెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారును కట్టిపడేసింది.
యానిమల్ లో బోల్డ్ సీన్ లో నటించి, అందరినీ తన నటనతో కట్టిపడేసిన తిృప్తి గురించి తెలుసా..?
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన త్రిప్తి మొదటి సినిమా.. పోస్టర్ బాయ్స్. ఈ కామెడీ సినిమా 2017లో రిలీజ్ అయింది. హీరోయిన్ గా మొదటి సినిమా.. 2018లో రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా లైలా మజ్నూలో నటించింది.
2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ 2020లో త్రిప్తి 20వ స్థానంలో నిలిచింది. ఓటీటీ ఫిల్మ్ ఫేర్ 2020లో వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ లో ఉత్తమ నటిగా అవార్డ్ లభించింది.
యానిమల్ సినిమా తర్వాత తిృప్తి కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదని అభిమానులు అంటున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు కూడా త్రిప్తిని సంప్రదిస్తున్నారు. ఇక వరుస ఆఫర్లతో ఈ బ్యూటీ ఇండస్ట్రలో బిజీ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Smokin' hot and sizzling with style!@tripti_dimri23 #TriptiiDimri pic.twitter.com/DPnoNp9Zz0
— Suresh PRO (@SureshPRO_) February 7, 2024