గొడవలు మొదలైనయ్.. రాజీవ్ను కాదని ఆస్తి మొత్తం వాళ్లకు రాసిచ్చిన సుమ..?
X
యాంకర్ సుమకు సినిమా హీరో, హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ ఉంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లంతా యాక్టర్ల డేట్స్ కోసం తీరుగుతుంటే.. వాళ్లంతా కలిసి సుమ చుట్టూ తిరుగుతుంటారు. ఎందుకంటే.. షో చేసినా, ఈవెంట్ చేసినా అది పక్కా హిట్టే అవుతుంది. సొంత భాష కాకపోయినా.. స్పష్టమైన తెలుగు మాట్లాడుతూ.. తెలుగావారికి చేరువయింది. బిజీ షెడ్యూల్ లో కూడా అటు కెరీర్ ను, ఫ్యామిలీని బ్యాలన్స్ చేస్తూ దూసుకుపోతుంది. చేతినిండా షోలతో గట్టిగానే సంపాదిస్తోంది. ఈ క్రమంలో సుమపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది.
సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకుంటున్నారంటూ వార్త వచ్చిన విషయం తెలిసిందే. గొడవల కారణంగా విడిపోదాం అనుకున్నాం. కానీ, పిల్లల గురించి ఆలోచింది ఆగిపోయాం అంటూ సుమ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మరో వార్త చర్చల్లో నిలిచింది. వీరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయిని, సుమ తను సంపాదించిన ఆస్తినంతా.. పిల్లలు రోషన్, మనస్విని పేరున వీలునామా రాసినట్లు తెలుస్తోంది. తన ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రాజీవ్ కు చెందకుండా చూస్తున్నట్లు ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.