Home > సినిమా > నిన్ననే విడాకులు.. ఇవాళ రెండో పెళ్లిపై రూమర్స్.. ఆ యూట్యూబర్తో..

నిన్ననే విడాకులు.. ఇవాళ రెండో పెళ్లిపై రూమర్స్.. ఆ యూట్యూబర్తో..

నిన్ననే విడాకులు.. ఇవాళ రెండో పెళ్లిపై రూమర్స్.. ఆ యూట్యూబర్తో..
X

ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో బాగా వైరల్ అవుతోన్న పేరు నిహారిక కొణిదెల. తాజాగా చైతన్యతో నిహారిక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా విడివిడిగా ఉంటున్న వీళ్లు.. పరస్పర అంగాకారంతో, ఫ్యామిలీ కోర్ట్ ఆధ్వర్యంలో విడాకులు తీసుకున్నారు. వాళ్లు ఇలా విడిపోయారో లేదో.. నిహారికపై మరో రూమర్ పట్టుకొచ్చింది. త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

నిహారికకు ఓ యూట్యూబర్ స్నేహితుడు ఉన్నాడని, అతనితో చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ టైంలోనే ఇద్దరి మధ్య ఇష్టం ఏర్పడిందని అంటున్నారు. ఇద్దరి మధ్యున్న చనువు వళ్లే.. చైతన్య, నిహారికల మధ్య విభేదాలు పుట్టుకొచ్చాయని మరికొందరు అంటున్నారు. అతను మెగా ఫ్యామాలీకి బాగా పరిచయం ఉన్న కారణంగా.. చూస్తుంటూనే వీళ్లిద్దరికి పెళ్లి జరుగుతుందని, త్వరలోనే అఫీషియల్ ప్రకటన వస్తుందని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.




Updated : 6 July 2023 12:27 PM IST
Tags:    
Next Story
Share it
Top