ఈ వారం ఓటీటీలో 15 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఏవి ఎక్కడంటే?
X
ఓటీటీ లవర్స్ కు జూన్ నెలలో పండగే. జూన్ మొదటి వారంలో (జూన్ 2) ప్రేక్షకులను అలరించేందుకు 15 సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. ఏ ఓటీటీలో ఏ సినిమా వస్తుందంటే..
జూన్ 2న సూపర్ హిట్ సినిమాలు:
నాంది సినిమా తర్వాత అంతటి భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా ఉగ్రం. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. కాకపోతే, నరేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా.. ఈ సినిమాను జూన్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర బృదం రెడీ అయింది.
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నటించిన మొదటి హిందీ సినిమా ముంబైకర్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నేరుగా జియో సినిమాలో జూన్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సిద్ధం అయ్యారు.
నెట్ ఫ్లిక్స్ లో:
హాలీవుడ్ - ఎ బ్యూటిఫుల్ లైఫ్
హాలీవుడ్ -న్యూ ఆమ్ స్టర్ డామ్ (వెబ్ సిరీస్)
హాలీవుడ్ - ఇన్ఫినిటీ స్టోర్మ్
హిందీ సిరీస్ - స్కూప్
హాలీవుడ్ - మ్యారిఫెస్ట్ (వెబ్ సిరీస్)
జీ5లో :
తెలుగు - విష్వక్
హిందీ - తాజ్: రిజిన్ ఆఫ్ రివెంజ్ సీజన్2 (వెబ్ సిరీస్)
మరాఠీ - ఘర్ బందూక్ బిర్యానీ
బెంగాలీ - హత్యపూరి
డిస్నీ+ హాట్ స్టార్ లో :
మలయాళం - సులైకా మంజిల్
బుక్ మై షో లో :
హాలీవుడ్ : ఈవిల్ డెడ్ రైజ్
జియో సినిమాలో :
హిందీ - అసుర్ 2 (వెబ్ సిరీస్)
హిందీ - ముంబైకర్