టీమిండియా ఖాతా ఓపెన్.. ఆస్ట్రేలియా ఒక వికెట్ డౌన్
X
ఓవల్ వేదికపై జరుగుతోన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియాకు శుభారంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు.. నాలుగో ఓవర్ లోనే మొదటి వికెట్ దక్కింది. సిరాజ్ వేసిన ఓట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని కవర్స్ లో ఆడిన ఉస్మాన్ కవాజా.. కీపర్ శ్రీకర్ భరత్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు.
తుది జట్లు:
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(w), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్