Home > క్రికెట్ > నల్ల రిబ్బన్లు కట్టుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు.. ఎందుకంటే?

నల్ల రిబ్బన్లు కట్టుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు.. ఎందుకంటే?

నల్ల రిబ్బన్లు కట్టుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు.. ఎందుకంటే?
X

ఓవల్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో.. టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో ఇరు జట్ల ఆట నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి.. స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది చూసిన ఫ్యాన్స్ కు ఆటగాళ్లు అలా ఎందుకు చేశారని అయోమయంలో పడ్డారు. దీనిపై క్లారిటీ ఇచ్చిన క్రికెట్ వర్గాలు.. ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన బాధితులకు నివాళులర్పిస్తూ.. ప్లేయర్లు ఇలా నల్ల రిబ్బన్లు కట్టుకున్నట్లు తెలిపాయి. ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది చనిపోగా.. 11 వేల మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.


Updated : 7 Jun 2023 4:15 PM IST
Tags:    
Next Story
Share it
Top