Home > క్రికెట్ > భారత్తో టెస్ట్ సిరీస్కు బాహుబలి క్రికెటర్.. విండీస్ వ్యూహం ఏంటో..?

భారత్తో టెస్ట్ సిరీస్కు బాహుబలి క్రికెటర్.. విండీస్ వ్యూహం ఏంటో..?

భారత్తో టెస్ట్ సిరీస్కు బాహుబలి క్రికెటర్.. విండీస్ వ్యూహం ఏంటో..?
X

జులై 12 నుంచి.. టీమిండియాతో సొంత గడ్డపై జరుగబోయే టెస్ట్ సిరీస్ కు వెస్టిండీస్ వ్యూహాలు మొదలుపెట్టింది. క్రెయిగ్ బ్రాత్ వైట్ ను కెప్టెన్ గా కొనసాగిస్తూ.. ఇటీవలే 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ బాహుబలి అని పిలిచే రఖీమ్ కార్క్ మల్ ను ప్రత్యేకంగా తిరిగి జట్టులోకి తీసుకొచ్చింది. తాజాగా బంగ్లాదేశ్ ఎ తో జరిగిన వెస్టిండీస్ ఎ మ్యాచ్ లో రఖీమ్ అద్భుత ప్రదర్శన చేశాడు. దాంతో మెయిన్ టీంలో తిరిగి అవకాశం దక్కింది.





రఖీమ్ తిరిగి జట్టులోకి రావడంపై పలువురు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. చివరిసారి 2021లో టెస్ట్ క్రికెట్ ఆడిన ఈ ఆఫ్ స్పిన్నర్.. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు. గుడాకేష్ మోతీ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. రఖీమ్ కు అవకాశం దక్కింది.




Updated : 8 July 2023 2:11 PM IST
Tags:    
Next Story
Share it
Top