Home > క్రైమ్ > డ్రగ్స్తో దొరికిన టాలీవుడ్ హీరో ప్రియురాలు..!

డ్రగ్స్తో దొరికిన టాలీవుడ్ హీరో ప్రియురాలు..!

డ్రగ్స్తో దొరికిన టాలీవుడ్ హీరో ప్రియురాలు..!
X

హైదరాబాద్ నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్తో వెళ్తోన్న ఓ యువతిని పోలీసులు పట్టుకున్నారు. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమెపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. లావణ్య ఓ టాలీవుడ్ హీరోకి లవర్ అని తెలుస్తోంది. ఆమెకు సినీ ఇండస్ట్రీలోని పలువురితో పరిచయాలు ఉన్నట్లు సమాచారం. కాగా గతంలో మొకిలాలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలుగా ఉన్నారు.

Updated : 29 Jan 2024 5:05 PM IST
Tags:    
Next Story
Share it
Top