Home > భక్తి > వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..

వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..

వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..
X

సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు వినాయకుడు. అందుకే ఏ పూజ చేయాలన్నా ఆయనకే తొలి పూజను చేయడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఈ పండుగ నుంచి ఏడాది అంతా చేపట్టబోయే పనులకు ఎలాంటి అడ్డు లేకుండా ఉండటానికి పూజలు చేస్తుంటారు. వ్యాపారులు, విద్యార్థులు అంతా ప్రత్యేకించి పూజుల చేస్తారు. లంబోదరుడికి ఏమి సమర్పించినా ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడని భక్తుల నమ్మకం. అలాంటి ఈ వినాయక చవితికి మీ బంధువు, మిత్రులు, కుటుంబ సభ్యులకు ఈ విధంగా భగవంతుని కృప కలిగేలా ఇలా శుభాకాంక్షలు చెప్పండి.

• మీరు చేసే ప్రతీ కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి రోజున మీరందరూ మనసారా గడపాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

• భక్తితో కొలిచేమయ్యా బొజ్జ గణపయ్య. దయతో మాపై కరుణ చూపయ్యా. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

• అంబాసుతుడవు లంబోదరా.. అఘములు బాపర లఘుమికర..అమర వినుత ఇల ఆర్తుల బ్రోవరా..సమరచతుర బల కీర్తులనివ్వరా.. వినాయక చవితి శుభాకాంక్షలు.

• అగజానన పద్మార్కం.. గజాననమ్ అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వినాయక చవితి శుభాకాంక్షలు.

• ప్రకృతి హిత వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

• May you tread on the path of righteousness as shown by Lord Ganesh. Wishing you and your family a very Happy Ganesh Chaturthi.

• May Lord Ganesha destroy all your worries, sorrows and tensions and fill your life with love and happiness Happy Ganesh Chaturthi.

• Om Gan Ganapatay Namo Namah! Shri Siddhivinayak Namo Namah! Asta Vinayak Namo Namah! Ganapati Bappa Moraiya Happy Vinayaka Chavithi.

• I heartily wish Lord Ganesha filled your home. Best wishes on Vinayaka Chavithi for you and your family.

• May Lord Ganesha shower his blessings on you always…Jai Shree Siddhi Vinayak.

• Wishing you a Happy Vinayak Chaturthi. May the grace of God keep enlightening your lives and bless you Always Happy Ganesh Chaturthi.

Updated : 17 Sept 2023 11:19 AM IST
Tags:    
Next Story
Share it
Top