Home > అంతర్జాతీయం > Noro virus : అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న నోరో వైరస్

Noro virus : అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న నోరో వైరస్

Noro virus : అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న నోరో వైరస్
X

అగ్రరాజ్యం అమెరికాలో పలు ప్రాంతాల్లో నోరో వైరస్ అనే కొత్త వ్యాధి ప్రబలుతుంది. ఈ మేరకు అక్కడా అధికారులు ధృవీకరించారు. ఈ వైరస్ అంటువ్యాధి అని వెల్లడించారు. ఈ వైరస్ సోకినవారికి జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు, వికారం, ఒళ్ళునొప్పులు, వంటి లక్షణాలు ఉండయని వైద్యులు తెలిపారు. కొత్త వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రిలో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నదని, శక్తివంత మైన యాంటీఫంగల్‌ ఔషధాల్ని సైతం వైరస్‌ తట్టుకుంటున్నదని వైద్యులు తెలిపారు. నోరో వైరస్‌ ఆరోగ్యవంతులపై అంతగా ప్రభావం చూపకపోయినా.. చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రమాదకారి.

ఈ వైరస్‌ బారిన పడిన వారితో సన్నిహితంగా మెలగడం, కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం, వైరస్‌ ఉన్న ఉపరితలాలను తాకిన చేతులను (శుభ్రం చేసుకోకుండా) నోటిలో పెట్టడం వంటివాటి ద్వారా ‘నోరో’ వ్యాప్తి చెందుతుంది. క్యాండిడా ఆరిస్‌ వైరస్‌ను మొదటిసారి 15 ఏండ్ల క్రితం జపాన్‌లో గుర్తించారు. తాజాగా అమెరికా సహా 40 దేశాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతున్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) సమాచారం ప్రకారం, అమెరికాలో ‘క్యాండిడా ఆరిస్‌’ తొలి కేసు ఈ ఏడాది జనవరి 10న నమోదైంది. వైరస్‌బారిన పడ్డవాళ్లలో ఇన్‌ఫెక్షన్స్‌ ఎక్కువగా ఉంటున్నాయి. వైరస్‌ సొకిందని తెలిపే.. ప్రత్యేక లక్షణాలేవీ బయటకు కనపడటం లేదు. ‘క్యాండిడా ఆరిస్‌’ వైరస్‌ను మొదటిసారి 15 ఏండ్ల క్రితం జపాన్‌లో గుర్తించారు. తాజాగా అమెరికా సహా 40 దేశాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతున్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.




Updated : 23 Feb 2024 7:05 PM IST
Tags:    
Next Story
Share it
Top