Home > అంతర్జాతీయం > భారత్కు వినూత్నంగా విషెస్ తెలిపిన రష్యన్ ఎంబసీ

భారత్కు వినూత్నంగా విషెస్ తెలిపిన రష్యన్ ఎంబసీ

భారత్కు వినూత్నంగా విషెస్ తెలిపిన రష్యన్ ఎంబసీ
X

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ భారత్కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. గత ఏడాది రిలీజైన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ గదర్-2లోని పాటకు ఉద్యోగులు, పిల్లలు సహా పలువురు డ్యాన్సర్లు స్టెప్పులేశారు. ప్లకార్డులతో భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వీడియోను రష్యన్ ఎంబసీ ట్వీటర్ లో షేర్ చేసింది. మరోవైపు రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ కూడా భారత్ కు శుభాకాంక్షలు చెప్తూ పోస్ట్ చేశారు.




Updated : 26 Jan 2024 4:06 PM IST
Tags:    
Next Story
Share it
Top