Home > అంతర్జాతీయం > శృంగార యోధుడు.. ఓ స్టార్ ప్లేయర్ 10వేల మందితో..

శృంగార యోధుడు.. ఓ స్టార్ ప్లేయర్ 10వేల మందితో..

శృంగార యోధుడు.. ఓ స్టార్ ప్లేయర్ 10వేల మందితో..
X

ఫ్రెంచ్ ఫుట్ బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీపై ఉన్న అత్యాచారం కేసుపై విచారణ జరిగింది. అందులో కీలక విషయాలు బయటికి వచ్చాయి. బెంజమిన్ ఇప్పటివరకూ 10వేల మంది మహిళలతో శృంగారం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. తన స్నేహితుడి ద్వారా పరిచయం అయిన ఓ 24 ఏళ్ల యువతిని.. బెంజమిన్ 2020లో తన లాక్డ్ రూమ్ లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ ఆరోపణలపై ఇవాళ విచారణ జరగగా.. బెంజమిన్ తప్పు చేసినట్లు అంగీకరించారు.





మరో కేసులో రేండేళ్ల క్రితం.. బెంజమెన్ 29 ఏళ్ల వయసున్న ఓ మహిళను బెడ్ రూమ్ లో నగ్నంగా బంధించి అత్యాచారం చేశాడు. ఈ రెండు కేసుల్లో విచారణ జరగగా.. అవి నిజమేనని బెంజమెన్ ఒప్పుకున్నాడు. అయితే, తను బలవంతం చేశాడని వచ్చిన ఆరోపణలను ఖండించిన బెంజమెన్.. ఎవరిపి బలవంత పెట్టలేదని, వాళ్ల ఇష్టంతోనే తప్పు చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. ఇప్పటికీ 10వేల మందిని అనుభవించా, వాళ్లలో ఈ మహిళలు ఉన్నారో లేదో ఎలా గుర్తుపట్టాలంటూ మెజిస్ట్రేట్ ముందు ఓ బాంబు పేల్చాడు.




Updated : 30 Jun 2023 10:36 PM IST
Tags:    
Next Story
Share it
Top