Home > ఉద్యోగాలు > ఈసీఐఎల్లో 70పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఈసీఐఎల్లో 70పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఈసీఐఎల్లో 70పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
X



భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు https://www.ecil.co.in వెబ్ సైట్ లో వివరాలు తెలుసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

పోస్టులు : ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఇంజనీర్

వేతనం: ప్రాజెక్టు ఇంజనీర్లకు నెలకు రూ. 45,000

టెక్నికల్ ఆఫీసర్లకు వేతనం నెలకు రూ. 25000

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

ఇంటర్వ్యూ జరుగు స్థలం : సీడీఎల్‌సీ, నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టిఐఎఫ్ఆర్ రోడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ - 500062.

ఇంటర్వ్యూతేదీ: మే 31, 2023, జూన్ 1, 2023, జూన్ 6, 2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటలకు

వెబ్‌సైట్: https://www.ecil.co.in




Updated : 31 May 2023 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top