Home > జాతీయం > Fire Incident: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం.. 100 మృతి

Fire Incident: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం.. 100 మృతి

Fire Incident: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం.. 100 మృతి
X

కలకాలం కలిసి జీవించాలి అనుకున్న వాళ్ల కల క్షణం కూడా నిలవలేదు. ఇద్దరిని కలిపిన ఆ పెళ్లి వేదికే.. వాళ్ల పాలిట మృత్యువు అయింది. వధూవరులను దీవించాలని వచ్చిన బంధువులు అదే అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ఘోర ప్రమాదం జరిగింది ఇరాక్ లో. పెళ్లి వేడుక జరుగుతున్న ఫంక్షన్ హాల్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో పెళ్లికి హాజరైన వాళ్లలో 100 మందికి పైగా అదే అగ్నిలో పడి చనిపోయారు. మరో 150 మంది గాయపడ్డారు. ఈ విషాదం ఉత్తర ఇరాక్ లోని అల్ హమ్ దానియా ప్రాంతంలో జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Updated : 27 Sept 2023 8:43 AM IST
Tags:    
Next Story
Share it
Top