తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
saichand | 15 Jan 2024 4:38 PM IST
X
X
గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. Omicron సబ్-వేరియంట్ జేఎన్ 1 ప్రపంచ దేశాలను భయపెడుతుంది.
అమెరికా, సింగపూర్ వంటి దేశాలలో J 1సబ్-వేరియంట్
విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
భారతదేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.
గత రెండు వారాలుగా సగటున 500-600 రోజువారీ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటా ప్రకారం, 24 గంటల్లో 272 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,990కి తగ్గింది.
Updated : 15 Jan 2024 4:38 PM IST
Tags: Corona virus. Covid-19 india USA
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire